అమెరికాలో మాజీ డీజీపీ ప్రసాద్‌రావు మృతి
గుంటూరు: మాజీ డీజీపీ ప్రసాద్‌రావు గుండెపోటుతో అమెరికాలో కన్నుమూశారు. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్న ప్రసాద్‌రావును కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.