కాలువలో పడి బాలిక మృతి

విధాత: నల్గొండ జిల్లా హాలియా మండలం పగవానుకుంట గ్రామ సమీపంలో మేజర్ కాలువలో కీర్తన (12)అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు.

  • By: krs    crime    Feb 11, 2023 7:13 AM IST