భారీగా గంజాయి పట్టివేత

విధాత:తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి (మం) గుర్తేడు సమీపంలోని వేటుకూరు జంక్షన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత.విశాఖ జిల్లా దబ్బపాక నుంచి మారేడుమిల్లి మీదుగా తెలంగాణకు అక్రమంగా గంజాయి తరలిస్తోన్న ముఠా.రూ. 68 లక్షల విలువైన 3.3 టన్నులకు పైగా గంజాయితో పాటు 4 వాహనాలు 8 సెల్ ఫోన్లు స్వాధీనం.తప్పించుకున్న గంజాయి రవాణా ముఠా కీలక సూత్రధారి సోబా సుబ్బారావు.11 మందిని అదుపులోకి తీసుకున్న మారేడుమిల్లి పోలీసులు.