భారీ గంజాయి పట్టివేత
విధాత:అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వి.మాడుగుల నుండి వెంకన్నపాలెం చెక్ పోస్ట్ మీదుగా వస్తున్న అనుమానాస్పద వాహనం వస్తుండగా ముందస్తు సమాచారంతో తుమ్మాపాల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది మరియు బ్లూ కోల్ట్స్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా వాహనంలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 169 పాకెట్ లలో సుమారు 476 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న అనకాపల్లి టౌన్ పోలీసులు.