నూతన విధానంలో మద్యం అక్రమ దందా కు తెరలేపిన అక్రమార్కులు
విధాత:అనాసాగరం వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 264 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.కారు డ్రైవర్ క్రింద బ్రేక్ ఉండే ప్రాంతం లో బాక్స్ లు అమర్చి అక్రమ మద్యం సరఫరా.పక్కా సమాచారం తో కారును తనిఖీ చేసి అక్రమ దందాకు అడ్డుకట్ట వేసిన ఎస్ఐ తాతా చార్యులు మరియు సిబ్బంది.నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపే అవకాశం.