అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

విధాత, నల్గొండ: నల్లగొండ జిల్లా.. మిర్యాలగూడ పట్టణం చింతపల్లి బైపాస్ వద్ద అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లుగా వన్ టౌన్ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షలు విలువ చేసే.. 45 కేజీల వెండి, 60 గ్రాముల బంగారం, ఒక షిఫ్ట్ కార్, రెండు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

విధాత, నల్గొండ: నల్లగొండ జిల్లా.. మిర్యాలగూడ పట్టణం చింతపల్లి బైపాస్ వద్ద అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లుగా వన్ టౌన్ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

వారి వద్ద నుంచి 30 లక్షలు విలువ చేసే.. 45 కేజీల వెండి, 60 గ్రాముల బంగారం, ఒక షిఫ్ట్ కార్, రెండు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు