మద్యం మత్తులో వ్యక్తి హత్య
విధాత: కృష్ణాజిల్లా జి.కొండూరుమండలంలోని చిననందిగామలో దారుణం చోటు చేసుకుంది.మద్యం మత్తులో వ్యక్తిని హత్య చేసిన దుండగుడు.మార్బుల్ పని కోసం వచ్చిన ఇద్దరి వ్యక్తుల మధ్య ఘర్షణ జరగడంతో మద్యం మత్తులో నిందితుడు అర్ధరాత్రి హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు.మృతుడు విజయవాడకు చెందిన అప్పలస్వామిగా గుర్తింపు.నిందితుడు విజయవాడకు చెందిన విజేశ్వరరావుగా గుర్తింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.