నాటుసారా తయారీ ముఠా అరెస్ట్
ధాత:గుంటూరు జిల్లాలో నాటుసారా తయారీ ముఠా బరితెగించింది.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోనే నాటుసారా తయారు చేస్తున్నారు. నిజాంపేట మండలం హారిస్‌పేటలోని బడిలో నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి. నాటుసారా ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు.