భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్న అధికారులు
విధాత,హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 91 కిలోల ఆల్ఫా జోలంను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. తెలంగాణ, కర్ణాటకలో పలువురు వ్యాపారవేత్తల ఇళ్లలో ఎన్సీపీ సోదాలు నిర్వహిస్తోంది.హైదరాబాద్‌లోని ఎన్‌వి రెడ్డి ఇంట్లో 62 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎన్వీ రెడ్డి అనే వ్యక్తితో పాటు మరో ఐదుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.