విధాత:అంతర్జాతీయ స్మగ్లర్ తో సన్నిహిత సంబంధాలున్న కర్ణాటక రాష్ట్రం కటిగేన హల్లికి చెందిన స్మగ్లర్ ఫాజిల్ షరీఫ్ అరెస్ట్.అతనితో పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురు స్మగ్లర్ల అరెస్ట్.జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన 62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.స్కార్పియో, మహీంద్రా వాహనాలు, పల్సర్, ప్యాసన్ ప్రో బైకులు స్వాధీనం.జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో స్మగ్లర్లను మీడియా ఎదుట హాజరు పరచి వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్.స్మగ్లర్ ఫాజిల్ షరీఫ్ పై 14కేసులు […]
విధాత:అంతర్జాతీయ స్మగ్లర్ తో సన్నిహిత సంబంధాలున్న కర్ణాటక రాష్ట్రం కటిగేన హల్లికి చెందిన స్మగ్లర్ ఫాజిల్ షరీఫ్ అరెస్ట్.అతనితో పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురు స్మగ్లర్ల అరెస్ట్.జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన 62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.స్కార్పియో, మహీంద్రా వాహనాలు, పల్సర్, ప్యాసన్ ప్రో బైకులు స్వాధీనం.జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో స్మగ్లర్లను మీడియా ఎదుట హాజరు పరచి వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్.స్మగ్లర్ ఫాజిల్ షరీఫ్ పై 14కేసులు నమోదైనట్లు వెల్లడి.