తాడేపల్లిలో ఒకే ఇంట్లో మృతదేహాల కలకలం
విధాత: తాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదేహాలు.చనిపోయి వారం రోజులు అయివుండొచ్చని అనుమానం.దూరవాసన రావటంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.ఇంటి తాళాలు వేసి ఉండటం తో తాళాలు పగలకొట్టి ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు.ఇంటికి తాళలాలు వేసుకొని ఆత్మహత్యకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం.ఇద్దరు భార్య భర్తల అయివుండొచ్చని పోలీసుల అనుమానం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.