ఎసిబికి పట్టుబడ్డ వీఆర్వో

శ్రీకాకుళం,విధాత‌ :లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ ఆమదాలవలస మండలం, దూసి పంచాయతీ విఆర్వో చంద్రశేఖర క్రిష్ణంనాయుడు. ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయంలో ఒక రైతు ఈ పాసుపుస్తకం కోసం మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్వో.