శ్రావణ శుక్రవారం.. ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ
విధాత,విజయవాడ: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వరలక్ష్మీదేవి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో భక్తులు వేచివున్నారు. వరలక్ష్మీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్ని భక్తులు చెబుతున్నారు.