దేశంలో మరొక వైరస్ గుర్తింపు

ఇప్పటివరకు కు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు నమోదు కాగా ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ మరొక ఎల్లో వైరస్ ను గుర్తించారు . దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వైట్ బ్లాక్ ఫంగస్ కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైనది అని వెల్లడించారు.

దేశంలో మరొక వైరస్ గుర్తింపు

ఇప్పటివరకు కు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు నమోదు కాగా ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ మరొక ఎల్లో వైరస్ ను గుర్తించారు . దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

వైట్ బ్లాక్ ఫంగస్ కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైనది అని వెల్లడించారు.