టీం ఇండియా నూతన కోచ్ గా రాహుల్ ద్రావిడ్

విధాత: టీం ఇండియా నూతన కోచ్ గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు బుధవారం సాయంత్రం బీసిసీఐ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన అనంతరం ఇండియా వేదికగా న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ ల నుంచి టీం ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించనున్నాడు.

టీం ఇండియా నూతన కోచ్ గా రాహుల్ ద్రావిడ్

విధాత: టీం ఇండియా నూతన కోచ్ గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు బుధవారం సాయంత్రం బీసిసీఐ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది.

ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన అనంతరం ఇండియా వేదికగా న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ ల నుంచి టీం ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించనున్నాడు.