PC Ghose Commission| మేడిగడ్డ ఏడవ బ్లాకు నిర్మాణ బాధ్యత ఎల్ అండ్ టీదే

హైదరాబాద్, విధాత: మేడిగడ్డ బరాజు ఏడవ బ్లాకు(Medigadda Block 7) లో ఏర్పడిన లోపాల(Construction Defects)ను ఎల్ అండ్ టీ సంస్థLarsen & Toubro (L&T), తన సొంత ఖర్చుల(Own Expense)తో తిరిగి నిర్మించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission)స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజులలోని లోపాలను కూడా నిర్మాణ సంస్థలే సరిచేయాలని కమిషన్ సూచించింది. బరాజులలోని లోపాలకు బాధ్యత నిర్మాణ సంస్థలదేనని కమిషన్ పేర్కొంది.