Aghathiyaa Trailer: భయపెట్టేందుకు వస్తోన్న.. రంగం జీవా

రంగం జీవా (Jiiva), రాశీ ఖన్నా (Raashii Khanna), అర్జున్ నటించిన తమిళ చిత్రం అగాతియా (Aghathiyaa). ప్రముఖ లిరిక్ రైటర్, దర్శకుడు, నిర్మాత జాతీయ అవార్డు గ్రహీత పా విజయ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు,. హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో రూపోందిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్లలోకి రానుంది.ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. Aghathiyaa Trailer
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!