ఆ.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు 4+4 భద్రత
విధాత: ఫామ్ హౌస్ ఫైల్స్ ఎపిసోడ్ లోని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం ఫోర్ ప్లస్ ఫోర్ గన్ మెన్స్, బుల్లెట్ ప్రూఫ్ కార్లతో భద్రత పెంచింది. వారి హైదరాబాద్ నివాసాలతో పాటు జిల్లాల్లోని నివాసాల వద్ద కూడా భద్రత పెంచుతూ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది.

విధాత: ఫామ్ హౌస్ ఫైల్స్ ఎపిసోడ్ లోని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం ఫోర్ ప్లస్ ఫోర్ గన్ మెన్స్, బుల్లెట్ ప్రూఫ్ కార్లతో భద్రత పెంచింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
వారి హైదరాబాద్ నివాసాలతో పాటు జిల్లాల్లోని నివాసాల వద్ద కూడా భద్రత పెంచుతూ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది.