కుక్క‌పై వ్యక్తి లైంగిక‌దాడి.. ఆరెస్ట్

Madhya Pradesh | ఓ వ్య‌క్తి కామంతో చెల‌రేగిపోయాడు. వికృత చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. అమాయక మూగ‌జీవిపై విరుచుప‌డ్డాడు. ఓ కుక్క‌ను బంధించి, అంద‌రూ చూస్తుండ‌గానే దానిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ద్‌కేశ్వ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని సాహు న‌గ‌ర్ గార్డెన్ వ‌ద్ద ఓ 40 ఏండ్ల వ్య‌క్తి ఉన్నాడు. అటుగా వెళ్తున్న కుక్క‌ను అడ్డ‌గించాడు. కుక్క‌ను ప‌ట్టుకుని దానిపై లైంగిక‌దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌ను […]

కుక్క‌పై వ్యక్తి లైంగిక‌దాడి.. ఆరెస్ట్

Madhya Pradesh | ఓ వ్య‌క్తి కామంతో చెల‌రేగిపోయాడు. వికృత చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. అమాయక మూగ‌జీవిపై విరుచుప‌డ్డాడు. ఓ కుక్క‌ను బంధించి, అంద‌రూ చూస్తుండ‌గానే దానిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ద్‌కేశ్వ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని సాహు న‌గ‌ర్ గార్డెన్ వ‌ద్ద ఓ 40 ఏండ్ల వ్య‌క్తి ఉన్నాడు. అటుగా వెళ్తున్న కుక్క‌ను అడ్డ‌గించాడు. కుక్క‌ను ప‌ట్టుకుని దానిపై లైంగిక‌దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డున్న ఓ యువ‌కుడు త‌న మొబైల్ చిత్రీక‌రించి, వైర‌ల్ చేశాడు. వీడియో హ‌ద్‌కేశ్వ‌ర్ పోలీసుల‌కు చేరింది. కుక్క‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని దేవేంద్ర గ‌న్‌ప‌త్ భ‌గ‌త్‌గా పోలీసులు గుర్తించారు. ఆ త‌ర్వాత అన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.