ఆర్టీవో కార్యాలయానికి అల్లు అర్జున్
సినీ నటుడు అల్లు అర్జున్ బుధవారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు

- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
విధాత, హైదరాబాద్ : సినీ నటుడు అల్లు అర్జున్ బుధవారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. రేంజ్ రోవర్ కారుకు టీజీ 09 0666 నంబర్‌ను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడించారు. కాగా అల్లు అర్జున్ రవాణాశాఖ కార్యాలయానికి రావడం చూసిన కార్యాలయ సిబ్బంది, సహా తమ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.