AMIT SHAH: అమిత్ షా సంగారెడ్డి పర్యటన వాయిదా!
అమిత్ షా.. 11న హైదరాబాద్, 12న కర్ణాటక పర్యటన తిరిగి సమావేశ తేదీలను ప్రకటించనున్న బీజేపీ Amit Shah Sangareddy's trip postponed! విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా సంగారెడ్డి(Sangareddy) కేంద్రంగా ఈ నెల 12న కేంద్ర హోం శాఖ మంత్రి హమిత్ షా(Amit Shah) అధ్వర్యంలో నిర్వహించనున్న బీజేపీ(BJP) మేధావుల సమావేశం వాయిదా పడింది. సంగారెడ్డి పర్యటన రద్దయినట్లు బీజేపి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 11న మాత్రం అమిత్ […]

- అమిత్ షా.. 11న హైదరాబాద్, 12న కర్ణాటక పర్యటన
- తిరిగి సమావేశ తేదీలను ప్రకటించనున్న బీజేపీ
Amit Shah Sangareddy's trip postponed!
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా సంగారెడ్డి(Sangareddy) కేంద్రంగా ఈ నెల 12న కేంద్ర హోం శాఖ మంత్రి హమిత్ షా(Amit Shah) అధ్వర్యంలో నిర్వహించనున్న బీజేపీ(BJP) మేధావుల సమావేశం వాయిదా పడింది. సంగారెడ్డి పర్యటన రద్దయినట్లు బీజేపి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ నెల 11న మాత్రం అమిత్ షా హైదరాబాద్(Hydrabad) పర్యటన యథావిధిగా ఉన్నట్లు తెలుస్తోంది. 12 న కర్ణాటక రాష్ట్ర పర్యటన ఉన్నందున సంగారెడ్డిలో అమిత్ షా పర్యటన వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 11 న అమిత్ షా హైదరాబాద్ పర్యటన, సంగారెడ్డి మేధావుల సమావేశం రద్దు తదితర వివరాలు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి సాయంత్రం వరకు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుల ద్వారా తెలిసింది.