Congress | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా ఏపీ, తెలంగాణ నేతలు
విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ (Congress) పరిశీలకులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. బెంగళూరు పరిశీలకులుగా రఘువీరారెడ్డిని నియమించింది. కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా బెల్లయ్య నాయక్, శైలజానాథ్, జేడీ శీలం, మల్లు రవి, సీతక్క, సంపత్‌కుమార్ లను నియమించింది

విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ (Congress) పరిశీలకులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
బెంగళూరు పరిశీలకులుగా రఘువీరారెడ్డిని నియమించింది. కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా బెల్లయ్య నాయక్, శైలజానాథ్, జేడీ శీలం, మల్లు రవి, సీతక్క, సంపత్‌కుమార్ లను నియమించింది