అసలు డ్రెస్‌ ఉందా: హద్దులు చెరిపేస్తున్న రష్మిక.. నోరెళ్లబెడుతున్న బాలీవుడ్‌!

విధాత: హీరోయిన్ రష్మిక గ్లామర్ విషయంలో బౌండరీలు చెరిపేస్తుంది. ఎక్కడా అసలు మొహమాట పడటం లేదు. చిన్న చిన్న డ్రస్సులు వేసుకొని పెద్దపెద్దగా న్యూస్‌లలో హాట్ టాపిక్ అవుతుంది. హిందీలో బిజీ అవుతున్న రష్మికకు బాలీవుడ్ నీరు బాగా వంట పట్టింది. డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది.. డ్రెస్ సైజు తగ్గించేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. ఓ అవార్డు ఫంక్షన్లో కార్పెట్‌పై నడిచిన రష్మిక సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ […]

  • By: krs    latest    Mar 02, 2023 2:51 AM IST
అసలు డ్రెస్‌ ఉందా: హద్దులు చెరిపేస్తున్న రష్మిక.. నోరెళ్లబెడుతున్న బాలీవుడ్‌!

విధాత: హీరోయిన్ రష్మిక గ్లామర్ విషయంలో బౌండరీలు చెరిపేస్తుంది. ఎక్కడా అసలు మొహమాట పడటం లేదు. చిన్న చిన్న డ్రస్సులు వేసుకొని పెద్దపెద్దగా న్యూస్‌లలో హాట్ టాపిక్ అవుతుంది. హిందీలో బిజీ అవుతున్న రష్మికకు బాలీవుడ్ నీరు బాగా వంట పట్టింది. డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది.. డ్రెస్ సైజు తగ్గించేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది.

ఓ అవార్డు ఫంక్షన్లో కార్పెట్‌పై నడిచిన రష్మిక సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం టాలీవుడ్‌ను ఏలిన ఈమె దృష్టి ప్రస్తుతం బాలీవుడ్ మీదనే ఉంది. అమితాబ్‌తో గుడ్ బైతో గ‌త ఏడాది థియేటర్లోకి వచ్చింది.

కొన్ని రోజుల ముందు మిషన్ మ‌జ్ను అంటూ పలకరించింది. మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులలో నటించేందుకు డిస్కషన్ జరుగుతున్నాయి. అయితే రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అనే సామెతను ర‌ష్మిక బాగా వంటపట్టించుకున్నట్లుంది.

సౌత్‌లో ఉన్నప్పుడు గ్లామర్ విషయంలో కాస్త బౌండరీస్ పెట్టుకున్న ఈ భామ.. బాలీవుడ్‌కి వెళ్లేసరికి వాటిని కాస్త పక్కన పెట్టేసింది. రెండు సినిమాల్లోనూ నార్మల్ లుక్‌లో కనిపించింది కానీ.. మూవీ అవార్డు ఫంక్షన్‌లో మాత్రం చిట్టి పొట్టి గౌన్ వేసుకుని థైస్ కనిపించేలా.. నడుము పల్చగా ఉండేలా డ్రెస్ వేసుకోచ్చి చూపరులను ఆకర్షించింది.

ఇక ఈ వీడియో వైరల్ అవుతుండటంతో.. నెటిజ‌న్స్ రష్మిక డ్రస్‌ను బాగా ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ గాలి బాగానే తగిలింది.. మరి ఇంత అవసరమా అని అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.