మెట్రో సెకండ్ ఫేజ్ ప‌నుల‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్

విధాత‌: హైద‌రాబాద్‌లో మెట్రో సెకండ్ ఫేజ్ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్త‌రించ‌నున్నారు. రూ. 6,250 కోట్ల వ్య‌యంతో 31 కిలోమీట‌ర్ల మేర ఈ ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఈ మెట్రో విస్త‌ర‌ణ ప‌నుల‌కు సీఎం కేసీఆర్ డిసెంబ‌ర్ 9న భూమి పూజ చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు. Hyderabad is […]

  • By: krs    latest    Nov 27, 2022 9:59 AM IST
మెట్రో సెకండ్ ఫేజ్ ప‌నుల‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్

విధాత‌: హైద‌రాబాద్‌లో మెట్రో సెకండ్ ఫేజ్ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్త‌రించ‌నున్నారు.

రూ. 6,250 కోట్ల వ్య‌యంతో 31 కిలోమీట‌ర్ల మేర ఈ ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఈ మెట్రో విస్త‌ర‌ణ ప‌నుల‌కు సీఎం కేసీఆర్ డిసెంబ‌ర్ 9న భూమి పూజ చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు.