విధాత: ‘రూ.200 పెన్షన్ కావాలా.. రూ. 2 వేల పెన్షన్ కావాలా అని అడిగావ్.. ఆరేయ్ కేటీఆర్ ఇగ చూస్కో.. నాలుగు వేల పెన్షన్ అని మా రాహుల్ గాంధీ చెప్పాడు’ ఖమ్మం జనగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మొన్న కేటీఆర్ ఏమన్నారు.. 2 వందలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 2వేలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? అన్నారుగా.. మరి, ఇప్పుడేమంటారు? కాంగ్రెస్ నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తుంది. @RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/nxRNYs6gbM […]
విధాత: ‘రూ.200 పెన్షన్ కావాలా.. రూ. 2 వేల పెన్షన్ కావాలా అని అడిగావ్.. ఆరేయ్ కేటీఆర్ ఇగ చూస్కో.. నాలుగు వేల పెన్షన్ అని మా రాహుల్ గాంధీ చెప్పాడు’ ఖమ్మం జనగర్జన సభలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మొన్న కేటీఆర్ ఏమన్నారు.. 2 వందలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 2వేలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? అన్నారుగా.. మరి, ఇప్పుడేమంటారు? కాంగ్రెస్ నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తుంది. @RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/nxRNYs6gbM
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) July 2, 2023
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం రూ. 4వేల పెన్షన్‌పైనే ఉంటుందన్నారు.