CWC | ఎమ్మెల్యే సీత‌క్క సాంప్ర‌దాయ నృత్యం

CWC ప్రారంభ‌మైన సీడ‌బ్ల్యూసీ స‌మావేశాలు విధాత‌, హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ సీడ‌బ్ల్యూసీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యాయి. శ‌నివారం హైద‌రాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో జరుగుతున్నాయి. ఈ స‌మావేశాల‌కు హ‌జ‌రైతున్న‌ అగ్ర నేతలకు కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే ములుగు ఎమ్మెల్యే దాస‌రి సీత‌క్క క‌ళాకారుల‌తో క‌ల‌సి సంప్రదాయ నృత్యం చేశారు.

  • By: krs    latest    Sep 16, 2023 7:21 AM IST
CWC | ఎమ్మెల్యే సీత‌క్క సాంప్ర‌దాయ నృత్యం

CWC

  • ప్రారంభ‌మైన సీడ‌బ్ల్యూసీ స‌మావేశాలు

విధాత‌, హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ సీడ‌బ్ల్యూసీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యాయి. శ‌నివారం హైద‌రాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో జరుగుతున్నాయి.

ఈ స‌మావేశాల‌కు హ‌జ‌రైతున్న‌ అగ్ర నేతలకు కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే ములుగు ఎమ్మెల్యే దాస‌రి సీత‌క్క క‌ళాకారుల‌తో క‌ల‌సి సంప్రదాయ నృత్యం చేశారు.