Dharmana Prasad Rao | మగాళ్లు పొరంబోకుల్లా తినేసి ఊరు మీదికి.. నోరు జారిన మంత్రి ధర్మాన ప్రసాద్
విధాత: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద్ పురుషులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో ఆడ వారికి ప్రాధాన్యమిస్తుందని మగవాళ్లు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. మగాళ్లు పొరంబోకుల్లా తినేసి ఊరు మీదికి వెళ్లిపోతారని, అందుకే పొరంబోకులకు అధికారం ఇవ్వకూడదని మహిళలకు అధికారం ఇస్తున్నామన్నారు. అధికారం ఉంది కాబట్టే సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, అధికారం లేకపోతే జగన్ పథకాలు ఇవ్వలేరన్నా

విధాత: ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద్ పురుషులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో ఆడ వారికి ప్రాధాన్యమిస్తుందని మగవాళ్లు ప్రభుత్వంపై మండి పడుతున్నారు.
మగాళ్లు పొరంబోకుల్లా తినేసి ఊరు మీదికి వెళ్లిపోతారని, అందుకే పొరంబోకులకు అధికారం ఇవ్వకూడదని మహిళలకు అధికారం ఇస్తున్నామన్నారు. అధికారం ఉంది కాబట్టే సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారని, అధికారం లేకపోతే జగన్ పథకాలు ఇవ్వలేరన్నా