Tv Movies: రాయ‌న్‌, మంజుమ్మ‌ల్ బాయ్స్‌, KGF 2, ఆరుగురు ప‌తివ్ర‌త‌లు..శుక్ర‌వారం (Feb 07) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    latest    Feb 06, 2025 9:06 PM IST
Tv Movies: రాయ‌న్‌, మంజుమ్మ‌ల్ బాయ్స్‌, KGF 2, ఆరుగురు ప‌తివ్ర‌త‌లు..శుక్ర‌వారం (Feb 07) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 5, శుక్ర‌వారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా ఈరోజు రాయ‌న్‌,మంజుమ్మ‌ల్ బాయ్స్‌, KGF 2, ఆరుగురు ప‌తివ్ర‌త‌లు వంటి హిట్ చిత్రాలు టీవీల‌లో టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు పందెంకోడి2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కాట‌మ‌రాయుడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఆరుగురు ప‌తివ్ర‌త‌లు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు నీకు నాకు డాష్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప్రేమించే మ‌న‌సు

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌యూభ‌వ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు లీలా మ‌హ‌ల్ సెంట‌ర్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు నిన్నే ప్రేమిస్తా

సాయంత్రం 4గంట‌ల‌కు బొంబాయి ప్రియుడు

రాత్రి 7 గంట‌ల‌కు రాయ‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు అప్ప‌ల్రాజు


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రి

ఉద‌యం 9 గంట‌లకు కార్తికేయ‌2

రాత్రి 11 గంట‌ల‌కు మ‌డ‌తా ఖాజా

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు క‌లిసుందాం రా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శివ‌లింగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒక్క‌డొచ్చాడు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు నిన్నే ఇష్ట‌ప‌డ్డాను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అంతఃపురం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వాలిమై

సాయంత్రం 6 గంట‌ల‌కు KGF 2

రాత్రి 9 గంట‌ల‌కు కందిరీగ‌


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మౌన పోరాటం

ఉద‌యం 9 గంట‌ల‌కు కొద‌మ‌సింహం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వార‌సుడొచ్చాడు

రాత్రి 9.30 గంట‌ల‌కు కోదండ‌రాముడు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు సుంద‌రి సుబ్బారావు

ఉద‌యం 7 గంట‌ల‌కు సీతారాములు

ఉద‌యం 10 గంటల‌కు మాతృమూర్తి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ముద్దుల కృష్ణ‌య్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు రుద్ర‌మ‌దేవి

రాత్రి 7 గంట‌ల‌కు ఇది క‌థ కాదు

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు MCA

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఎవ‌డు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు కెవ్వుకేక‌

ఉదయం 9 గంటలకు అత్తారింటికి దారేది

సాయంత్రం 4 గంట‌ల‌కు బుజ్జి ఇలా రా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్వాస‌

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వామి2

ఉద‌యం 12 గంట‌ల‌కు స‌ర్కారు వారి పేట‌

మధ్యాహ్నం 3 గంట‌లకు జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు బాహుబ‌లి1

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు 143

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు టెన్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు గ‌జేంద్రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు ల‌క్ష్య‌

ఉద‌యం 11 గంట‌లకు హ్యాపీడేస్

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు రంగం

సాయంత్రం 5 గంట‌లకు అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

రాత్రి 8 గంట‌ల‌కు బుజ్జిగాడు

రాత్రి 11 గంటలకు ల‌క్ష్య‌