Gold Price | కొనాలనుకుంటే కొనేయండి..! బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price | దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గోల్డ్ రేటు స్వల్పంగా రూ.10 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55,790 వద్ద ట్రేడవుతున్నది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,200 ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.55,790కి చేరింది. 24 క్యారెట్ల […]

Gold Price | దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గోల్డ్ రేటు స్వల్పంగా రూ.10 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55,790 వద్ద ట్రేడవుతున్నది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,200 ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.55,790కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 60,860గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.55,790గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 60,860 వద్ద స్థిరపడింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధరరూ.55, 940 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,010 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ 60,860కి చేరింది.