Gold Price | మరోసారి పెరిగిన బంగారం ధర..! హైదరాబాద్‌లో తులం ఎంతంటే..?

Gold Price | బంగారం ధర మరోసారి పెరిగింది. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పైకి కదులుతున్నారు. నిన్న ధరలు పెరగ్గా.. మరోసారి స్వల్పంగా పెరిగింది. గురువారం తులం బంగారంపై రూ.10 పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.56,210 వద్ద కొనసాగుతున్నది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,320గా ఉన్నది. ఊరట కలిగించే విషయం ఏంటంటే వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కిలో ధర రూ.77,350 […]

Gold Price | మరోసారి పెరిగిన బంగారం ధర..! హైదరాబాద్‌లో తులం ఎంతంటే..?

Gold Price |

బంగారం ధర మరోసారి పెరిగింది. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పైకి కదులుతున్నారు. నిన్న ధరలు పెరగ్గా.. మరోసారి స్వల్పంగా పెరిగింది. గురువారం తులం బంగారంపై రూ.10 పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.56,210 వద్ద కొనసాగుతున్నది.

ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,320గా ఉన్నది. ఊరట కలిగించే విషయం ఏంటంటే వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కిలో ధర రూ.77,350 వద్ద ట్రేడవుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.56,210, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,320గా ఉన్నది. ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.56,210 ధర పలుకుతున్నది.

24 క్యారెట్ల బంగారం ధర రూ.61,320కి చేరింది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాములకు రూ.56,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,320 పలుకుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.56,810గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,970గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.56,360కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,470 ధర పలుకుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.56,210, ఇక 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ప్రైస్‌ రూ.61,320 వద్ద ట్రేడవుతున్నది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.81,400గా ఉన్నది. విజయవాడలో రూ.81,400, విశాఖపట్నంలో రూ.81,400, చెన్నైలో రూ.81,400, ఢిల్లీలో రూ.77,350, ముంబయిలో రూ.77,350 ధర పలుకుతున్నది.