Gold Rate | స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్ తులం బంగారం ఎంత పలుకుతుందంటే..?
Gold Rate | దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 గ్రాముల పసిడి పది క్యారెట్ల బంగారం రూ.55,600 ఉండగా.. 24 క్యారెంట్ల బంగారం రూ.60,650 పలుకుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,750 ఉండగా..24 క్యారెట్ల గోల్డ్ రూ.60,800 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,600 ఉండగా.. 24 స్వర్ణం రూ.60,650 వద్ద కొనసాగుతున్నది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ రూ.56,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,150 వద్ద […]

Gold Rate | దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 గ్రాముల పసిడి పది క్యారెట్ల బంగారం రూ.55,600 ఉండగా.. 24 క్యారెంట్ల బంగారం రూ.60,650 పలుకుతున్నది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,750 ఉండగా..24 క్యారెట్ల గోల్డ్ రూ.60,800 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,600 ఉండగా.. 24 స్వర్ణం రూ.60,650 వద్ద కొనసాగుతున్నది.
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ రూ.56,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,150 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,650 పలుకుతున్నది.
విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్లో వెండి ధరలు కిలోకు రూ.77,800 వద్ద కొనసాగుతున్నది.