Minister Jagadish Reddy | ఉపాధ్యాయులకు తీపి కబురు.. స్టే వెకేట్ అయిన తక్షణమే పదోన్నతులు, బదిలీలు: మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | విధాత: కోర్టు స్టే వెకేట్ అయిన మరుక్షణం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించినప్పటికి కొందరు కోర్టుకు పోవడంతో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. ఈ నెల 26న పదోన్నతులు, బదిలీల పై ఉన్న స్టే ఎత్తివేస్తే తక్షణమే ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు.

Minister Jagadish Reddy |
విధాత: కోర్టు స్టే వెకేట్ అయిన మరుక్షణం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించినప్పటికి కొందరు కోర్టుకు పోవడంతో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు.
ఈ నెల 26న పదోన్నతులు, బదిలీల పై ఉన్న స్టే ఎత్తివేస్తే తక్షణమే ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు.