Gold | విధాత : భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ డీఆర్ఐ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. 9 కోట్ల విలువైన 15 కేజీల గోల్డ్ ను అధికారులు సీజ్ చేశారు. అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు వెస్ట్ బెంగాల్ అటవీ ప్రాంతంలో దట్టమైన అడవిలో లోతైన గుంతలో 16 బంగారు బిస్కెట్లను దాచారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. స్మగ్లర్లను అరెస్టు చేశారు. డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.