Kamareddy: యాసంగి ధాన్యం కంట్రోల్ రూం ప్రారంభం

విధాత‌: కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యాసంగి ధాన్యం కంట్రోల్ రూంను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం కనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఫోన్ నెంబర్ 08468-220051 కు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Kamareddy: యాసంగి ధాన్యం కంట్రోల్ రూం ప్రారంభం

విధాత‌: కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యాసంగి ధాన్యం కంట్రోల్ రూంను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జిల్లాలోని ధాన్యం కనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఫోన్ నెంబర్ 08468-220051 కు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.