కమెడియన్ అలీకి కీలక పదవి.. ప్రకటించిన సీఎం జగన్

విధాత:ప్రముఖ సినీ నటుడు అలీ ఎదురుచూపులు ఫలించాయి. గగడిచిన రెండు సంవత్సరాలుగా సీఎం జగన్ ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఫక్ఫ్ బోర్డు చైర్మన్ గా అవకాశం దక్కనున్నది అనుకున్నారు. కానీ అవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి ఆయనకు పదవీ మాత్రం దక్కలేదు. ‘యశోద’ ట్రైలర్: సరొగసి మదర్‌గా సమంత! నయనతారకు ఫుల్‌ సఫోర్ట్‌ ఎట్టకేలకు అలీకి కీలక పదవి దక్కింది. ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా జగన్ ప్రభుత్వం నియమించింది. […]

కమెడియన్ అలీకి కీలక పదవి.. ప్రకటించిన సీఎం జగన్

విధాత:ప్రముఖ సినీ నటుడు అలీ ఎదురుచూపులు ఫలించాయి. గగడిచిన రెండు సంవత్సరాలుగా సీఎం జగన్ ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఫక్ఫ్ బోర్డు చైర్మన్ గా అవకాశం దక్కనున్నది అనుకున్నారు. కానీ అవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి ఆయనకు పదవీ మాత్రం దక్కలేదు.

‘యశోద’ ట్రైలర్: సరొగసి మదర్‌గా సమంత! నయనతారకు ఫుల్‌ సఫోర్ట్‌

ఎట్టకేలకు అలీకి కీలక పదవి దక్కింది. ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా జగన్ ప్రభుత్వం నియమించింది. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అలీకి చెల్లించే జీతభత్యాల గురించి విడిగా ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడంతో.. ఆయన టీవీ చానళ్లలో ప్రభుత్వ అనుకూల ప్రచారాన్ని సమన్వయం చేసుకునే అవకాశం ఉంది. పలువురు సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ ప్రకటించారు కానీ.. అలీకి అలాంటి ర్యాంక్ ఇస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఎక్కడా ప్రకటించలేదు.

సమంత సర్జరీ చేయించిందా? ఫేస్‌లో ఆ.. గ్లో ఏంటి?

కాగా.. ఆయనను రాజ్య సభ్యుడి గా పంపిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఫక్ఫ్ బోర్డు చైర్మన్ గా అవకాశం దక్కనున్నది అనుకున్నారు. కానీ అవన్నీ ప్రచారాలు గానే మిగిలిపోయాయి కానీ ఆయనకు పదవీ మాత్రం దక్కలేదు.

పాపం అలీ.. కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి!