వైశాలి కిడ్నాప్ కేసు.. నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్
విధాత, వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలోని కాండోలి బీచ్ దగ్గర ఆదిభట్ల పోలీసుల అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి పోలీసులు ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నవీన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ నెల 10న శంషాబాద్లో తన కారును వదిలిపెట్టి బస్సులో హుబ్లీ నుంచి గోవా పారిపోయాడు.

విధాత, వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలోని కాండోలి బీచ్ దగ్గర ఆదిభట్ల పోలీసుల అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి పోలీసులు ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
నవీన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ నెల 10న శంషాబాద్లో తన కారును వదిలిపెట్టి బస్సులో హుబ్లీ నుంచి గోవా పారిపోయాడు.