చాలా కాలం త‌ర్వాత కంటి నిండా నిద్ర పోయాను: కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగ్జిట్ ఫ‌లితాల‌పై ట్వీట్ చేశారు. చాలా కాలం త‌ర్వాత కంటి నిండా నిద్ర‌పోయాన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు

  • By: Somu    latest    Dec 01, 2023 10:04 AM IST
చాలా కాలం త‌ర్వాత కంటి నిండా నిద్ర పోయాను: కేటీఆర్

విధాత‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగ్జిట్ ఫ‌లితాల‌పై ట్వీట్ చేశారు. చాలా కాలం త‌ర్వాత కంటి నిండా నిద్ర‌పోయాన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల్లో అతిశ‌యోక్తులు ఉన్నాయ‌న్నారు. అస‌లైన ఫ‌లితాలు త‌మ‌కు శుభవార్త‌ను చెబుతాయ‌ని కేటీఆర్ తెలిపారు.