ఓటమిని అంగీకరించిన కేటీఆర్.. కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు
బీఆరెస్ ఓటమిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంగీకరించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు.

విధాత: బీఆరెస్ ఓటమిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంగీకరించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. బీఆరెస్‌కు రెండు పర్యాయాలు వరుసగా అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు వెలువడిన ఫలితాలతో తాము దిగులు చెందడం లేదని పేర్కొన్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government