Little girl | జింక, బాలిక ఒక‌రికొక‌రు న‌మ‌స్కారం

విధాత‌: చిన్న పిల్ల‌లు, జంతువులు ఉన్న ఏ వీడియో అయినా నెట్‌లో వైర‌ల్ అవుతూ ఉంటుంది. తాజాగా జింక‌కు ఓ బాలిక (Little girl) ఆహారం తినిపిస్తున్న 10 సెక‌న్ల ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. తొలుత జింక త‌ల ఊపుతూ.. ఏదైనా పెట్ట‌మ‌ని అడగ్గా.. పాప ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏదో తినిపించింది. Two innocents know each other's language!

Little girl | జింక, బాలిక ఒక‌రికొక‌రు న‌మ‌స్కారం

విధాత‌: చిన్న పిల్ల‌లు, జంతువులు ఉన్న ఏ వీడియో అయినా నెట్‌లో వైర‌ల్ అవుతూ ఉంటుంది. తాజాగా జింక‌కు ఓ బాలిక (Little girl) ఆహారం తినిపిస్తున్న 10 సెక‌న్ల ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. తొలుత జింక త‌ల ఊపుతూ.. ఏదైనా పెట్ట‌మ‌ని అడగ్గా.. పాప ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏదో తినిపించింది.