Tv Movies: శ్రీ మంజునాథ‌, శిరియాల‌, భ‌క్త క‌న్న‌ప్ప‌.. ఫిబ్రవరి 26, బుధ‌వారం శివ‌రాత్రి రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

  • By: sr    latest    Feb 25, 2025 9:44 PM IST
Tv Movies: శ్రీ మంజునాథ‌, శిరియాల‌, భ‌క్త క‌న్న‌ప్ప‌.. ఫిబ్రవరి 26, బుధ‌వారం శివ‌రాత్రి రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 26, బుధ‌వారం శివ‌రాత్రి రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 65కి పైగా సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. పండుగ సంద‌ర్భంగా చాలా ఛాన‌ళ్ల‌లో భ‌క్తి సినిమాలే అధికంగా ప్ర‌సారం కానున్నాయి. వాటిలో మంజునాథ‌, శిరియాల‌, భ‌క్త శంక‌ర‌, క‌న్న‌ప్ప‌, అంజి, ఆదిశంక‌ర‌, ఉమాచండీ గౌరీ శంక‌రుల క‌థ‌ వంటి క్లాసిక్ చిత్రాల‌తో పాటు మిర్చి, భీమ‌, శ‌క్తి, డ‌మ‌రుకం, కాంతార‌ వంటి సినిమాలు జీ తెలుగు,ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

ఇదిలాఉండ‌గా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్ర‌జ‌లు ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు డ‌మ‌రుకం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎవ‌డిగోల వాడిదే

రాత్రి 10 గంట‌ల‌కు అడ‌వి రాముడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు భ‌క్త క‌న్న‌ప్ప‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు పాండు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మంచి మ‌నుసులు

తెల్ల‌వారుజాము 4.45 గంట‌ల‌కు డియ‌ర్ బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మోరుత‌ల్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆహ్వానం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అంజి

సాయంత్రం 4గంట‌ల‌కు ఆదిశంక‌ర‌

రాత్రి 7 గంట‌ల‌కు వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు మంగ‌ళ‌


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చింత‌కాయ‌ల ర‌వి

ఉద‌యం 9 గంట‌లకు బ్రో

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ‌లుపు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఆనందో బ్ర‌హ్మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రేమించాను నిన్నే

ఉద‌యం 9 గంట‌ల‌కు క్షేత్రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శివాజీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌యం మ‌న‌దేరా

సాయంత్రం 6 గంట‌ల‌కు పూజ‌

రాత్రి 9 గంట‌ల‌కు శివ వేద‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కార్తీక‌దీపం

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీమంజునాథ‌

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంటలకు ముని

రాత్రి 9. 30 గంట‌ల‌కు స్పెష‌ల్ ఈవెంట్‌

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ముద్దుల మ‌నుమ‌రాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ వినాయ‌క విజ‌యం

ఉద‌యం 10 గంటల‌కు శివ‌లీల‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీశైల భ్ర‌మ‌రాంభ క‌టాక్షం

సాయంత్రం 4 గంట‌ల‌కు ఏక‌ల‌వ్య‌

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీమంజునాథ‌

రాత్రి 10 గంట‌ల‌కు ఉమాచండీ గౌరీ శంక‌రుల క‌థ‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు F2

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు డిటెక్టివ్‌

తెల్ల‌వారుజాము 5గంట‌ల‌కు మ‌న్యంపులి

ఉదయం 9 గంటలకు మిర్చి

రాత్రి10.30 గంట‌ల‌కు బాహుబ‌లి1


స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విశ్వ‌రూపం2

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మోరు త‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌క్త శిరియాల‌

ఉద‌యం 12 గంట‌ల‌కు అఖండ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు భీమ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బాహుబ‌లి2

రాత్రి 9 గంట‌ల‌కు కాంతార‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు క‌బాలి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు డ‌బ్బు భ‌లే జ‌బ్బు

ఉద‌యం 6 గంట‌ల‌కు శివ తాండ‌వం

ఉద‌యం 8 గంట‌ల‌కు మా ఊళ్లో మ‌హాశివుడు

ఉద‌యం 11 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు భ‌క్త శంక‌ర‌

సాయంత్రం 5 గంట‌లకు భ‌క్త శిరియాల‌

రాత్రి 8 గంట‌ల‌కు శ‌క్తి

రాత్రి 11 గంటలకు శివ భ‌క్త విజ‌యం