Tv Movies: క్రాక్, జులాయి, యమలీల, మజిలీ, సాక్ష్యం, టెడ్డీ.. Feb20, గురువారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 20, గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే వీటిలో రంగస్థలం, కీడాకోలా వంటి చిత్రాలు టెలీకాస్ట్ అవనుండగా ఇవేగాక క్రాక్, జులాయి, యమలీల, మజిలీ, సాక్ష్యం, టెడ్డీ, ఓం భీం భుష్ వంటి చిత్రాలు కూడా అయా టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇదిలాఉండగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ప్రియమైన నీకు
మధ్యాహ్నం 12 గంటలకు మజిలీ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు నేను దేవుడిని
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బెబ్బులి
తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రాణం
ఉదయం 7 గంటలకు మంచిదొంగ
ఉదయం 10 గంటలకు రాయుడు
మధ్యాహ్నం 1 గంటకు సింహాచలం
సాయంత్రం 4గంటలకు జై శ్రీరాం
రాత్రి 7 గంటలకు అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు చిలక్కొట్టుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు శతమానం భవతి
ఉదయం 9 గంటలకు
రాత్రి 9 గంటలకు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు పండుగ చేస్కో
తెల్లవారుజాము 3 గంటలకు బ్రదర్స్
ఉదయం 7 గంటలకు పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు మిరపకాయ్
మధ్యాహ్నం 12 గంటలకు సాక్ష్యం
మధ్యాహ్నం 3 గంటలకు రెడీ
సాయంత్రం 6 గంటలకు విజయ రాఘవన్
రాత్రి 9 గంటలకు సామాన్యుడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు చిన్నబ్బాయ్
ఉదయం 9గంటలకు యమలీల
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు భూ కైలాస్
రాత్రి 9.30 గంటలకు దీర్ఘ సుమంగళీ భవ
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు సప్తపది
ఉదయం 7 గంటలకు దేవదాసు
ఉదయం 10 గంటలకు మర్యాదరామన్న
మధ్యాహ్నం 1 గంటకు పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు మనసులో మాట
రాత్రి 7 గంటలకు మీన
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు మా ఊరి పొలిమేర2
తెల్లవారుజాము 2 గంటలకు 24
తెల్లవారుజాము 5గంటలకు దూసుకెళతా
ఉదయం 9గంటలకు జులాయి
సాయంత్రం 4.30 గంటలకు ది ఘోష్ట్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు సోలో
తెల్లవారుజాము 3 గంటలకు ఆహా
ఉదయం 7 గంటలకు టాప్‌గేర్
ఉదయం 9 గంటలకు మైఖేల్
ఉదయం 12 గంటలకు క్రాక్
మధ్యాహ్నం 3 గంటలకు టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు ఓం భీం భుష్
రాత్రి 9 గంటలకు సర్కారు వారి పాట
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు బుద్దిమంతుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు పండుగాడు
ఉదయం 6 గంటలకు హఈ దయకాలేయం
ఉదయం 8 గంటలకు తీన్మార్
ఉదయం 11 గంటలకు యముడు
మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బినాయ్
సాయంత్రం 6 గంటలకు సీమరాజా
రాత్రి 8 గంటలకు అంజలి సీబీఐ
రాత్రి 11 గంటలకు తీన్మార్