ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో ఒకటి రెండు మినహా పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. ఈ వారం కూడా బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్‌ వారసుడు సినిమాల సందడి కంటిన్యూ కానుంది. అల్లు అరవింద్‌ నిర్మాతగా మలికాపురం అనే ఓ మళయాళ డబ్బింగ్‌ చిత్రం థియేటర్లలోకి రానుంది. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్టైన బాలకృష్ణ అఖండ హిందీలో విడుదల అవుతుండగా, RRR, సింహాద్రి సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇక ఓటీటీల్లో రవితేజ […]

  • By: krs    latest    Jan 20, 2023 7:04 AM IST
ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో ఒకటి రెండు మినహా పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. ఈ వారం కూడా బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్‌ వారసుడు సినిమాల సందడి కంటిన్యూ కానుంది. అల్లు అరవింద్‌ నిర్మాతగా మలికాపురం అనే ఓ మళయాళ డబ్బింగ్‌ చిత్రం థియేటర్లలోకి రానుంది. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్టైన బాలకృష్ణ అఖండ హిందీలో విడుదల అవుతుండగా, RRR, సింహాద్రి సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు.

ఇక ఓటీటీల్లో రవితేజ నటించిన ధమాక, అంజలి నటించిన వెబ్‌ సీరిస్‌ ఝాన్సీ సీజన్‌2 ఓటీటీ వీక్షకులను అలరించనున్నాయి. 18 పేజేస్‌ వచ్చేవారం ఓటీటీలో రానుంది. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Malikappuram Jan 21

RRR

SIMHADRI

Hindi

Akhanda (Hindi) Jan 20

Zindagi Shatranj Hai Jan 20

Junglemahal: The Awakening Jan 20

Puss In Boots: The Last Wish Jan 20

English

Puss InBoots: The Last Wish JAN 20

OTTల్లో వచ్చే సినిమాలు


Gurtundha Seetakalam JAN 20

Korameenu JAN 18

X Telugu & Tamil JAN 20

Farzi Feb 10

Project Wolf Hunting Kor, Hin, Telu,Tam Soon

Jhansi Season 2 Jan 19

Lost Man Found S Japanese Jan 20

Saturday Night Mal, Tel, Tam, Hin Jan 27

Wakanda Forever Feb1

The Mandalorian S3 Mar1

Kaapa Mal,Tel, Tam, Kan Jan 19

Mission Majnu Hin Jan 20

Dhamaka Jan 22

#18Pages Jan 27

Hindi An Action Hero Jan 27

Thunivu (Thegimpu) Feb 10

Driver Jamuna Jan 20 10PM

Chittham Maharani Jan 20

#18Pages Jan 27

ATM Tel,Tam Jan 20

Chhatriwali Jan 20

Head Bush Kannada Jan 13

Jaanbaaz HindustanKe s Hin, Tel, Tam Jan 26

Ayali Tamil,Telugu S Jan 26

Crocodile Island @IOF_India Hin, Tel, Tam JAN 20

ప్రస్తుతం స్ట్రీం అవుతున్న తెలుగు సినిమాలు

Anukoni Prayanam Prime
Laththi sun tv