Pawan Kalyan | ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం
Pawan Kalyan విధాత: జనసేన పార్టీఅధినేత పవన్‌కళ్యాణ్‌ను ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలని బీజేపీ ఆహ్వానించింది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం కొద్ది రోజుల క్రితమే ఆహ్వానించినట్లు తెలిపింది. ఏన్డీఏ భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు హాజరయ్యే ఈ సమావేశంలో పాల్గొనడానికి పవన్‌కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీచైర్మన్ నాదెండ్ల మనోహర్‌లు ఈ నెల17వ తేదీ సాయంత్రం ఢిల్లీకి వెళతారు.

Pawan Kalyan
విధాత: జనసేన పార్టీఅధినేత పవన్‌కళ్యాణ్‌ను ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలని బీజేపీ ఆహ్వానించింది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం కొద్ది రోజుల క్రితమే ఆహ్వానించినట్లు తెలిపింది.
ఏన్డీఏ భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు హాజరయ్యే ఈ సమావేశంలో పాల్గొనడానికి పవన్‌కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీచైర్మన్ నాదెండ్ల మనోహర్‌లు ఈ నెల17వ తేదీ సాయంత్రం ఢిల్లీకి వెళతారు.