అమెరికా (America) వాయుసేన విమానం రనవ్ను దాటి సముద్రంలోకి దూసుకుపోయిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ప్రమాదం చోటు చేసుకుంది
విధాత: అమెరికా (America) వాయుసేన విమానం రనవ్ను దాటి సముద్రంలోకి దూసుకుపోయిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక విమానం ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో ఉన్న పార్కింగ్ ప్రదేశంలోకి దూసుకురావడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెక్సాస్లోని ప్లానో ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగగింది. సింగిల్ ఇంజిన్తో ఉండే చిన్న సైజు విమానం.. పార్కింగ్ ప్రదేశంలో ఉన్న విమానాలపై కూలిపోయిందని (Plane Crash) ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
BREAKING :