Postponement of TSSET to be held on 13 విధాత: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ సెట్-2022 (TS - SET-2022) వాయిదా వేస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 13న నిర్వహించాల్సిన పరీక్షను మాత్రమే వాయిదా వేసినట్లు తెలిపారు. 14,15 తేదీలలో జరిగే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. […]
Postponement of TSSET to be held on 13
విధాత: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ సెట్-2022 (TS – SET-2022) వాయిదా వేస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 13న నిర్వహించాల్సిన పరీక్షను మాత్రమే వాయిదా వేసినట్లు తెలిపారు.
14,15 తేదీలలో జరిగే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వివరాల కోసం http://telanganaset.org చూడవచ్చు.