Pragati Bhavan vs Raj Bhavan l రెండు భవన్‌ల‌ మధ్య నలుగుతున్న AISలు: RS ప్రవీణ్ కుమార్

Pragati Bhavan vs Raj Bhavan, AIS విధాత: రెండు భవన్‌ల‌ మధ్య ఆల్ ఇండియా సర్వీసు (AIS) అధికారులు నలిగిపోతున్నారని BSP తెలంగాణ అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి KCR, రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మ‌ధ్య వైరం ఉంటున్న విషయం తెలిసిందే. Never in my known memory, the AIS officers are so badly sandwiched […]

Pragati Bhavan vs Raj Bhavan l రెండు భవన్‌ల‌ మధ్య నలుగుతున్న AISలు: RS ప్రవీణ్ కుమార్

Pragati Bhavan vs Raj Bhavan, AIS

విధాత: రెండు భవన్‌ల‌ మధ్య ఆల్ ఇండియా సర్వీసు (AIS) అధికారులు నలిగిపోతున్నారని BSP తెలంగాణ అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి KCR, రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మ‌ధ్య వైరం ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS)లతో పాటు తెలంగాణ ప్రజలు కూడా రెండు భవన్‌ల మధ్య విలవిల్లాడుతున్నారని ప్రవీణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ముఖ్యమంత్రి (Chief Minister), గవర్నర్ (Governor)మధ్య సత్సంబంధాలు లేకపోవడం మూలంగా సుమారు పదివేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ట్వీట్‌లో వివరించారు.