ISRO | ప్రజ్ఞాన్ రోవర్‌కు తప్పిన ముప్పు

ఇస్రో కమాండ్‌తో మరోదారికి ISRO | విధాత : చంద్రుడి దక్షిణ దృవంపై విహారిస్తున్న చంద్రయాన్‌ -3 ప్రజ్ఞాన్‌ రోవర్‌ కు ముప్పు తప్పిందని ఇస్రో తెలిపింది. రోవర్‌ ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వెడల్పయిన బిలం కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో రోవర్‌ను వెనక్కి రావాలని ఆదేశించి దారి మళ్లీంచింది. Chandrayaan-3 Mission: On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead […]

  • By: Somu    latest    Aug 28, 2023 12:40 PM IST
ISRO | ప్రజ్ఞాన్ రోవర్‌కు తప్పిన ముప్పు
  • ఇస్రో కమాండ్‌తో మరోదారికి

ISRO |

విధాత : చంద్రుడి దక్షిణ దృవంపై విహారిస్తున్న చంద్రయాన్‌ -3 ప్రజ్ఞాన్‌ రోవర్‌ కు ముప్పు తప్పిందని ఇస్రో తెలిపింది. రోవర్‌ ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వెడల్పయిన బిలం కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన ఇస్రో రోవర్‌ను వెనక్కి రావాలని ఆదేశించి దారి మళ్లీంచింది.

ఇస్రో కమాండ్‌తో వెనక్కి వచ్చిన రోవర్‌ మరో దారిలో తన పరిశోధనలకు ముందుకు సాగుతుందని ఇస్రో తన ప్రకటనలో పేర్కోంది. అందుకు సంబంధించిన పోటోలను విడుదల చేసింది.