Pushpa 2 – The Rule | ఇది పుష్ప గాడి రూల్‌.. షేక్ చేస్తున్న వీడియో

విధాత‌, సినిమా: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సెన్షేనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పుష్ప: ది రూల్‌ (Pushpa 2 - The Rule) సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. 2021లో పాన్‌ ఇండియా మూవీ వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్‌ అన్నిరికార్టులను కొల్లగొట్టింది. టాలీవుడ్‌ మాత్రమే కాదు బాలీవుడ్‌ ను కూడా కలెక్షన్లతో షేక్‌ చేసింది. Happy Birthday to Icon Star @alluarjun ❤️ If his […]

Pushpa 2 – The Rule | ఇది పుష్ప గాడి రూల్‌.. షేక్ చేస్తున్న వీడియో

విధాత‌, సినిమా: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సెన్షేనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పుష్ప: ది రూల్‌ (Pushpa 2 – The Rule) సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. 2021లో పాన్‌ ఇండియా మూవీ వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్‌ అన్నిరికార్టులను కొల్లగొట్టింది. టాలీవుడ్‌ మాత్రమే కాదు బాలీవుడ్‌ ను కూడా కలెక్షన్లతో షేక్‌ చేసింది.