PV Ramesh | ‘మేఘా’కు.. పీవీ రమేశ్ రాజీనామా
PV Ramesh విధాత, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి , విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ మేఘా ఇంజనీరింగ్ సంస్థ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా పేర్కోన్నారు. తనను రాజీనామా చేయాలని సంస్థ కోరలేదని, దీనిపై జరుగుతున్నప్రచారాన్ని ఆయన ఖండించారు. It is not correct to say that I have […]

PV Ramesh
విధాత, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి , విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ మేఘా ఇంజనీరింగ్ సంస్థ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా పేర్కోన్నారు. తనను రాజీనామా చేయాలని సంస్థ కోరలేదని, దీనిపై జరుగుతున్నప్రచారాన్ని ఆయన ఖండించారు.
It is not correct to say that I have been asked to resign.