వరంగల్: నవ దంపతులకు రేవంత్ ఆశీర్వాదం.. స్టేషన్ ఘనపూర్‌లో ఆసక్తికరమైన సంఘటన‌

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఏఐసీసీ (AICC) పిలుపుమేరకు టిపిసిసి (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్‌ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శుక్రవారం స్టేషన్ ఘనపూర్‌కు చేరుకున్నది. ఈ సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. రేవంత్ రాకను గమనించి తమకు ప్రియమైన నాయకుడిని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని పెళ్లి చేసుకున్న నవ దంపతుల జంట విద్యాసాగర్, శ్రావణి భావించారు. విషయం తెలిసిన రేవంత్ రెడ్డి నవదంపతులు ఉన్న ఇంటికి వ‌చ్చి […]

వరంగల్: నవ దంపతులకు రేవంత్ ఆశీర్వాదం.. స్టేషన్ ఘనపూర్‌లో ఆసక్తికరమైన సంఘటన‌

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఏఐసీసీ (AICC) పిలుపుమేరకు టిపిసిసి (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్‌ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శుక్రవారం స్టేషన్ ఘనపూర్‌కు చేరుకున్నది. ఈ సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది.

రేవంత్ రాకను గమనించి తమకు ప్రియమైన నాయకుడిని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని పెళ్లి చేసుకున్న నవ దంపతుల జంట విద్యాసాగర్, శ్రావణి భావించారు. విషయం తెలిసిన రేవంత్ రెడ్డి నవదంపతులు ఉన్న ఇంటికి వ‌చ్చి వారిని ఆశీర్వదించి వెళ్లారు. దీంతో దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.